వకీల్ సాబ్ సినిమాను చూడడానికి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. మొదటి వారంలో వకీల్ సాబ్ బాధ్యతను ఫ్యాన్స్ తీసుకోగా.. సెకండ్ వీక్ నుంచి కుటుంబ ప్రేక్షకులు చూసుకుంటున్నారు. థియేటర్ల వద్ద మహిళా ప్రేక్షకులు క్యూ కట్టిన ఫొటోలు.. సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.