తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబం గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక అక్కినేని నాగేశ్వరరావు అంటేనే ఓ బ్రాండ్. ఆయన నట వారసుడిగా నాగార్జున వెండి తెరకు పరిచయమైయ్యారు. ఇక ఆయన ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.