చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్టు గా బాల రామాయణం సినిమాను చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 1996 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కాగా ఈ సినిమా రిలీజై 25 సంవత్సరాలు కావడం గమనార్హం.