సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండి నాగబాబుకు ఒక ప్రశ్న ఎదురైంది. అదేమిటంటే ఒక అభిమాని మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగాడు. అప్పుడు నాగబాబు అందుకు సమాధానంగా మా ఆవిడ ఒప్పుకోలేదు.. రెండో పెళ్లి ఆలోచన వస్తే చాలు పీక కోస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది.. అని చెప్పుకొచ్చాడు నాగబాబు..