చిత్ర పరిశ్రమలో తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన చేసే ప్రతి సినిమా ఓ ప్రయోగం అనే చెప్పాలి. ఇక ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్. అయితే తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ ఇటీవల రెండు వరుస ఫ్లాప్ లతో వెనుకబడ్డారు.