జాతి రత్నాలు సినిమా థియేటర్లో సాధించినంత విజయాన్ని ఓటీటీ లో సాధించలేకపోయింది.థియేటర్లో చూడని ప్రేక్షకులు ఆన్లైన్లో చూద్దామని ఎదురుచూశారు.. చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా చూశాక ఇందులో ఏముందని.. ఇంతలా ఆడిందని ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఇందులో కామెడీ ఏముందని అంటున్నారు.