ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమలోపడుతుంటారు. కొద్దిరోజుల తరువాత మళ్ళి విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ప్రేమలో పడిన హీరోహీరోయిన్లలో కొందరు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నారు. మరి కొందరు మాత్రం వేర్వేరు కారణాల వల్ల విడిపోయారు.