ఈ నెల 17న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నకల్లో బీజేపీ అభ్యర్థి రత్నప్రభని అఖండ మెజార్టీతో గెలిపించాలని హేమ ప్రచారం చేస్తూ తన వంతు ప్రభావాన్ని చూపించడానికి తెగ కష్ట పడుతుంది. ఎన్నికల ప్రచారంలో హేమ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కి గురవుతోంది.