కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమాలేవీ విడుదల కావడం లేదు.ఈ క్రమంలోనే సహజంగానే రాజమౌలి 'ఆర్ఆర్ఆర్' కూడా వాయిదా వేస్తారా? అన్న అనుమానాలు ఇండస్ట్రీలో కలుగుతున్నాయి. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీని మళ్లీ మార్చడానికి ఇష్టపడడం లేదని సమాచారం.