మే 28 న రవితేజ, నందమూరి బాలకృష్ణ మాత్రం ఒకరితో ఒకరు పోటీ పడేలా కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ 'అఖండ' విడుదల తేదీని మే 28గా నిర్ణయించారు. ఇక రవితేజ 'ఖిలాడి' టీజర్లో కూడా అదే తేదీ ఉంది. రెండు సినిమాలు మే 28వ తేదీన బాక్స్ ఫీస్ ఫైట్ కు రెడీ అయినట్లు తెలుస్తోంది.