ప్రస్తుతం ఎఫ్ 3 బిజీలో ఉన్న అనీల్ రావిపూడి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఓ స్టోరీ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నారు. ఫుల్ స్క్రిప్టు లాక్ చేసి సెప్టెంబర్ నుంచి షూట్ కు వెళ్ళిపోదామనుకున్నాడు. అయితే సీన్ లోకి ఊహించని విధంగా త్రివిక్రమ్ వచ్చేసాడు. దాంతో ఆల్రెడీ కర్చీప్ వేసుకుని కూర్చున్న అనీల్ రావిపూడి లేచి చోటు ఇవ్వాల్సి వచ్చింది.