వకీల్ సాబ్ చిత్రం మొత్తం 6వ రోజు కలెక్షన్లు చూస్తే ఏపీలో రూ.15 కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం. తెలంగాణలో 25 కోట్ల మార్కును దాటేసింది. ఇక మొత్తం 100 కోట్లు దాటి పరిగెడుతోంది.6వ రోజుతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.110 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి..