ఒక హీరోతో అనుకున్న దర్శకుడు మరో హీరోకు ఫిక్స్ అయిపోయాడు.ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సిన త్రివిక్రమ్..ఇప్పుడు మహేష్ తో ఫిక్స్ అయ్యాడు..అదే విధముగా బన్నీ తో కొరటాల శివ సినిమా అనుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు..