బాలకృష్ణ హీరోగా నటించిన అ అనే అక్షరం తో మొదలైన అన్ని సినిమాలు పెద్దగా విజయాలను చేకూర్చే లేదు. ఇప్పుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా కి కూడా అఖండ అని టైటిల్ పెట్టడం గమనార్హం. ఇక బాలయ్య అభిమానులలో అ అనే అక్షరంతో టైటిల్ పెట్టారు కదా ఇది హిట్ అవుతుందో లేదో అన్న అనుమానాలు రేకేత్తుతున్నాయి.