లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది కాజల్ అగర్వాల్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ భామ. ఇక వరుస ఆకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అంతేకాదు.. కాజల్ అగర్వాల్ ఐటమ్స్ సాంగ్స్ కూడా చేసింది. కాజల్ అగర్వాల్ స్టార్ హీరోల సినిమాలో కథానాయికగా నటిస్తూనే సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది.