న్యాచురల్ స్టార్ నాని గురించి తెలియని వారంటూ ఉండరు. ఇండస్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ లేకున్నా కష్టపడి పైకి వచ్చిన నటుడు. అష్టా చమ్మా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఇక వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ లోనే అత్యంత కష్టాల్లో ఉన్నాడనే చెప్పొచ్చు.