చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీ కాంత్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది అందని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక రజినీ కాంత్ ఇండస్ట్రీకి రాక ముందు బస్సు కండక్టర్ గా పని చేశాడు. ఇక మొట్టమొదటి సారి రజినీ కాంత్ కె.బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన ‘అంతులేని కథ’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు.