తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆయన నేటితరం యువ హీరోలకు ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు.. చిరంజీవి ఇండస్ట్రీకి సరికొత్త స్టెప్పులతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక కొంత కాలం ఇండస్ట్రీకి విరామం ఇచ్చిన చిరంజీవి మళ్ళి ఖైదీ 150 సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చారు.