బుల్లితెరపై యాంకర్ రవి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తన మాటలతో ప్రేక్షకులను మైమరిపిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మేల్ యాంకర్స్‌లో ప్రదీప్ క్లాస్ ఫాలోయింగ్ సంపాదిస్తే.. మాస్ మహారాజా అనిపించుకున్నాడు రవి. తాజాగా రవి సుమ, యాంకర్ రవితో కలిసి బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షోతో చేస్తున్నారు.