దర్శకుడు ఎస్ శంకర్ గురించి తెలియని వారంటూ ఉండరు. దర్శకుడిగానే కాకుండా ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్ గా కూడా పలు సినిమాలలో చేశాడు. ఆయన ప్రయోగాత్మక దర్శకుడిగా మంచి గుర్తింపు ఉంది. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ దర్శకులలో శంకర్ ఒకరు.