హీరో బాలకృష్ణ హీరోయిన్ రోజా అద్భుతంగా నటించిన చిత్రం భైరవద్వీపం.మాయలు, మంత్రాలు, వింత వింత సన్నివేశాలు, కనుల విందు అయినా పాటలు, అద్భుతమైన దృశ్యాలు కేవలం భైరవద్వీపం సినిమా లోనే ఉన్నాయి.ఈ సినిమా ఏప్రిల్ 14 నాటికి , 27 వసంతాలను పూర్తి చేసుకుంది. ఇలాంటి సినిమా ఇక రాదు అని కూడా చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.