రాజేంద్రుడు గజేంద్రుడు, సాహస వీరుడు సాగర కన్య, ఈగ, మృగరాజు ,గోదావరి, సాహస బాలుడు విచిత్ర కోతి, అదుగో వంటి సినిమాలలో జంతువులు ప్రముఖ పాత్ర పోషించాయి. ఇక వీటి కారణంగా సినిమా హిట్ అయింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.