గత సంవత్సరం బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తరువాత...పోలీసుల విచారణలో ఎన్నో కీలక విషయాలు బయటపడిన విషయం తెలిసిందే...ఇందులో డ్రగ్స్ రాకెట్ కి కూడా భాగముందని తెలుసుకున్న ఎన్ ఐ ఎ అధికారులు, ఎంతో మందిని ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.