ప్రతిసారీ ఏదో ఒక సరికొత్త కథనం తో ముందుకు వచ్చిన దర్శకుడు మారుతి ఈసారి హీరోయిన్ల పై ఫోకస్ చేశాడు.ప్రతి రోజు పండుగ ఏ సినిమాలో రాశి కన్నా టిక్ టాక్ స్టార్ గా చూపించాడు. ఇక ప్రస్తుతం గోపీచంద్ నటించబోతున్న పక్కా కమర్షియల్ సినిమాలో రాశిఖన్నా సీరియల్ స్టార్ గా చూపించబోతున్నాడు అట..