కోకాపేటలో వేసిన ధర్మస్థలి టెంపుల్ సెట్లో ఆచార్య చిత్రీకరణ జరుగుతుంది.తాజా షెడ్యూల్లో రామ్ చరణ్, సోనూసూద్ మధ్య భీకర ఫైట్‌ను ప్లాన్ చేశాడట కొరటాల శివ. రైన్ ఫైట్‌గా యాక్షన్ ప్యాక్డ్ విజువల్స్ తో కొరటాల ఈ ఫైట్‌ను ప్లాన్ చేసాడని అంటున్నారు..