మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ లో దసరా పండుగ సందర్భంగా లేదా నవంబర్ నెలలో దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే.. సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. అందుకే ముందుగా అనుకున్న తేదీ ని మార్చేసి.. సినిమా రిలీజ్ ని ఫ్రీపోన్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.