స్టార్ వర్సెస్ ఫుడ్ సెలబ్రిటీ కుకిరీ షోలో పాల్గొన్న కరీనా కపూర్..అందులో తన బెడ్రూమ్ గురించి యాంకర్ అడగ్గా ఏ మాత్రం ఆలోచించకుండా సమాధానం చెప్పుకొచ్చింది..తనకు బెడ్రూమ్లో మూడు విషయాలు మాత్రం కచ్చితంగా ఉండాలని చెప్పింది...