ఎదైనా ఒక పెద్ద హీరో సినిమా వస్తుంది అని తెలిసినప్పటినుండి... అందులో నటీనటులు ఎవరు, కథ ఏంటి, డైరెక్టర్ ఎవరు అన్న వివరాలు కోసం ప్రతి రోజూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అందులోనూ అది స్టార్ హీరోల సినిమాలు అయితే ఆ ఆసక్తి మరింత ఎక్కువగా కనిపిస్తుంది.