ఈటీవీలో మనసు మమతా సీరియల్ ఇప్పటికి 3120 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఆడదే ఆధారం అనే సీరియల్ కి శుభం కార్డు పడింది కానీ సెకెండ్ హైయెస్ట్ ఎపిసోడ్స్ సీరియల్ ఇదే. 3,329 ఎపిసోడ్ లో ఈ సీరియల్ కు శుభం కార్డు పడింది. అభిషేకం 3720 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుని సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.