సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్నాడు.అయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు వుండవు.