గురువారం టీకా వేయించుకున్న ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం మృతిచెందారు.