తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరో, డైరెక్టర్లకి మంచి రిలేషన్ ఉంటుంది. ఇక వారిద్దరి కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చిన సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఇక మన చిత్ర డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన మాటలతోనే ప్రేక్షకులను ఆకట్టుకోగల మాటల మాంత్రికుడు.