దేశంలో కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక కరోనా కారణంగా టాలీవుడ్ లో పరిస్థితులు అన్ని తలకిందులైయ్యాయి. ఇక నిర్మాతలకు కోట్లలో నష్టాలు వచ్చేసాయి. ఇండస్ట్రీ కూడా దాదాపు 2 వేల కోట్లకు పైగానే నష్టపోయింది. ఇలాంటి సమయంలో కచ్చితంగా ఒకప్పటి పరిస్థితులు రావడానికి కొన్నాళ్లు టైమ్ పడుతుంది.