ఫలక్‌నుమాదాస్ సినిమాతో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాను తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేశాడు.