శేఖర్ కమ్ముల కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు. అదేమిటంటే.. " ఫిదా కథ ను మహేష్ బాబు ఒప్పుకొని వుంటే ఖచ్చితంగా చేసేవాణ్ని. ఫిదా అనేది లేడీ ఓరియెంటెడ్ సినిమానే. ఆ విషయం నేను ఒప్పుకుంటున్నాను. కానీ మహేష్ బాబు ఈ సినిమా కథను ఒప్పుకొని ఉంటే, ఖచ్చితంగా దాన్ని వేరేలా తెరకెక్కించే వాడిని. కథలో మార్పులు చేసే వాడిని.ఆ టాలెంట్ నాలో ఉంది.. " అని చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల.