రియల్ హీరో సోనూ సూద్ కి కరోనా పాజిటివ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆయన తన గురించి ఎవరూ బాధపడొద్దని.. తన సహాయం కోసం ఎదురు చూసే ప్రజలను కాంటాక్ట్ అయ్యేందుకు తనకు ప్రస్తుతం ఎక్కువ సమయం దొరికిందని చెప్పుకొచ్చారు.