మెగాస్టార్ లూసిఫార్ రీమేక్ లో విలన్ గా బాలీవుడ్ డైరెక్టర్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ ను ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది.అయితే ఆ దర్శకుడు తన సినిమాలతో బిజీగా ఉండడం వలన నటుడిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు.