తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేష్ అక్కడ దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో చేతి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని, మోడ్రన్ లుక్ తో బాగా ఆకట్టుకుంది. కీర్తి సురేష్ ఫోటో చూశాక మొత్తానికి స్టైలిస్ట్ ట్రెండ్ ఫాలో అవుతుందని అర్థమవుతుంది.