అయ్యప్పనున్ కోషియం సినిమాలో పవన్ కు హీరోయిన్ దొరకట్లేదు. ఎన్నో పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు.ఇ మహేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. . ఈ చిత్రంలో. బలమైన విలన్ కోసం ఎన్నో రోజులుగా వెతుకుతున్నప్పటికీ.. ఎవ్వరూ ఫైనల్ కావట్లేదు..