గత కొద్ది రోజులుగా చాలా చిన్న మధ్యస్థ బడ్జెట్ సినిమాల చిత్రీకరణలు ఆపేసారని తెలిసింది.సెకండ్ వేవ్ కారణంగా పరిశ్రమ మరోసారి కొద్దిరోజుల పాటు స్థంబిస్తుందని కథనాలొస్తున్నాయి.