అంతేకాదు హిందీలో 'అపరిచితుడు' రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు. ఇలా ఆయన ఒకేసారి రెండు పడవలపై కాళ్లు పెట్టడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి. మరి హఠాత్తుగా శంకర్ లో ఇంతటి మార్పు ఎందుకు వచ్చిందో .. ఏమిటో?