చిత్ర పరిశ్రమలో విలన్ భార్యలు కూడా హీరోయిన్ గా నటించారు. తాజాగా మరో విలన్ భార్య కూడా టాప్ హీరోయిన్. ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించిన ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు.