తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో సుమంత్ గురించి తెలియని వారంటూ ఉండరు. అక్కినేని నాగేశ్వర్ రావు మనువాడిగా ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు సుమంత్. ఆయన నటనతో తనదైన శైలిలో సినిమాలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కథ వినిపించాడని వచ్చిన వార్తల ఫేక్ అని తేలిపోయింది.