ప్రముఖ బాలీవుడ్ యాక్టర్, ఫిల్మ్ మేకర్ అయిన అర్జున్ రాంపాల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. శనివారం రోజు సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వెల్లడించిన అర్జున్ రాంపాల్ తనని రీసెంట్ గా కలిసిన వారందరూ కూడా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.