తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ హీరోలు నుండి వెండితెరకు పరిచయమైయ్యారు. అందులో కొంత మంది హీరోలకి మాత్రమే మంచి గుర్తింపు ఉంది. ఇక ఆ ఫ్యామిలి నుండి వచ్చిన హీరో కళ్యాణ్ రామ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.