బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఒకవైపు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంటూనే పదునైన వ్యాఖ్యలతో విమర్శలు గుప్పిస్తూ ఎప్పడు ట్రేండింగ్ లోనే ఉంటుంది ఈ భామ. ఇక తాజాగా ఈమె ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.