బ్రహ్మోత్సవం - నరేష్ స్పీచ్,అజ్ఞాతవాసి-త్రివిక్రమ్ స్పీచ్,సర్దార్ గబ్బర్‌సింగ్-బాబి స్పీచ్,రెబల్ - రాఘవ లారెన్స్ స్పీచ్,వినయ విధేయత రామ - బోయపాటి స్పీచ్,శక్తి - మోహర్ రమేష్ స్పీచ్ ఈ సినిమా వేడుకల్లో ఈ దర్శకులు మాట్లాడిన మాటలు విని ప్రజలు అయిపోయి సినిమా హాల్లోకి వెళ్లగా తిరిగి వారికి నిరాశే మిగిలింది. చివరకు ఈ అన్ని సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి..