చిత్ర పరిశ్రమలో నిధి అగర్వాల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె అందం చెందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ అంటే నిధి అగర్వాల్ అనే చెప్పాలి మరి. ఆమెకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక సవ్యసాచి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యింది ఈ బ్యూటీ.