తాజాగా పుష్ప చిత్తానికి సంబంధించిన ఒక స్టోరీ లైన్ సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది.బన్నీ లారీ డ్రైవర్ గా ఆ గ్యాంగ్ లో చేరడం ..స్మగ్లర్ గా తన కార్యకలాపాలను నిర్వహించడం వెనుక ఒక అనూహ్యమైన ట్విస్ట్ ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక గిరిజన యువతిగా కనిపించనుంది. గిరిజన గూడెంలో ఉండే రష్మిక, ఇంటర్వెల్ కి ముందు విలన్ తరఫు మనిషిగా రివీల్ అవుతుందట..