పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్.. బాక్సాఫీస్ వద్ద పరుగు నెమ్మదించినట్టు గత రెండు రోజుల కలెక్షన్లు వెల్లడిస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనే అనుమానాల మధ్య ఈ సినిమా వసూళ్ల ప్రయాణం కొనసాగుతున్నది. .కరోనావైరస్ పరిస్థితుల కారణంగా వకీల్ సాబ్ చిత్రం ఓవర్సీస్లో బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది.